Narendra Modi's Address vs Imran Khan's Speech At UNGA || Oneindia Telugu

2019-09-28 99

Prime Minister Narendra Modi addressed the 74th session of the United Nations General Assembly (UNGA) in New York on Friday evening. PM Modi's Pakistani counterpart Imran Khan too addressed the UNGA later tonight. While PM Modi did not mention Kashmir or Pak in his speech, PM Imran Khan spoke about the Kashmir issue in his speech.
#newyork
#pmmodi
#imrankhan
#JammuKashmir
#trump
#India
#Pak
#UNO
#UnitedNationsGeneralAssembly


ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్ని ఉద్దేశించి ప్రసంగించడం గర్వంగా ఉందన్నారు. గాంధీజీ చెప్పినట్టుగా సత్యం, అహింస ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. ఒక అభివృద్ధి చెందిన దేశం(భారత్‌) ఐదేళ్లలో 11 కోట్ల శౌచాలయాలు నిర్మించిందని.. ఇది ప్రపంచానికి కొత్త సందేశమని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం గురించి ప్రస్తావించిన మోదీ.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ అని అన్నారు. దీని ద్వారా 50 కోట్ల మందికి రూ. 5 లక్షల బీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ ఆదర్శనీయమని అన్నారు. ఐక్యరాజ్యసమితి మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.